25% Reservation – Admissions – Curriculum – Budgets – ICT – Inclusion – School Infrastructure – Mid Day Meal – Quality – SMCs – Recognition – Teachers – Vouchers – Pre-School Education – Elementary Education – Secondary Education – Higher Education – Vocational Training – Courts – Government Orders – Government Schools – Government Aided Schools – Private Schools – Budget Private Schools – CSR and Civil Society – Success Stories.
Apply HereWhat is AP RTE?
The AP RTE Act was enacted in 2009, with the aim of providing free and compulsory education to children from economically weaker sections. The act mandates that private schools reserve 25% of their seats for children from disadvantaged backgrounds.
Education is a fundamental right of every child, and it is the responsibility of the state to ensure that every child has access to quality education. In line with this, the Government of Andhra Pradesh has launched the RTE (Right to Education) Act, which guarantees free and compulsory education for children between the ages of 6 and 14 years.
What is AP RTE Admission 2023?
AP RTE Admission 2023 is an admission process for economically weaker sections (EWS) of society under the Right to Education Act. The government of Andhra Pradesh has launched this scheme to ensure that every child in the state has access to quality education.
RTE Admission AP Eligibility
To be eligible for RTE admission AP 2023, the child must belong to an economically weaker section, including Scheduled Castes, Scheduled Tribes, and Other Backward Classes. The annual income of the family should not exceed Rs. 2.5 lakh.
Age Criteria: The child must be between the ages of 6 and 14 years to be eligible for admission under the AP RTE Act.
విద్య హక్కు చట్టం 2009 ఆన్లైన్ అడ్మిషన్ల రెండవ విడత నోటిఫికేషన్ విడుదల
మే 2023….. 6/5/23 నుండి 15/5/23. వరకు
RTE చట్టం 2009, 2023-24 సంవత్సరానికి సెక్షన్ 12(1)(C) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతి సీట్లలో 25% పిల్లలకు ఉచిత విద్య రిజర్వ్ చేయాలి…..
*1) RTE కి ఎవరు అర్హులు?
అనాధ పిల్లలు….*
SC,ST,BC మైనారిటీ పిల్లలు
గ్రామాల్లో సంవత్సర ఆదాయం 1.2 లక్షలు, పట్టణాల్లో 1.44 లక్షలు లోపు ఉన్న OC పిల్లలు
2) పిల్లల వయసు ఎంత ఉండాలి ?
A) IB/ICSC/CBSE సిలబస్‌ని అనుసరించే ప్రైవేట్ పాఠశాలల్లో నమోదు చేయడానికి, 01.04.2023న లేదా అంతకు ముందు పిల్లలకి 5 సంవత్సరాలు నిండి ఉండాలి.
B)రాష్ట్ర సిలబస్‌ని అనుసరించే ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశానికి, పిల్లల వయస్సు 01.06.2023 నాటికి 5 సంవత్సరాలు నిండి ఉండాలి.
3) రెండవ విడత ఆన్లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ తేదీలు
విద్యార్థుల రిజిస్ట్రేషన్ : తేదీలు..06/.05/.2023 నుంచి 15/05/2023 వరకు
4) RTE 2023-24 రిజిస్ట్రేషన్ ఎలా చెయ్యాలి….
దరఖాస్తు నమోదు ప్రక్రియకు విద్యార్థి ఆధార్ నంబర్ అవసరం. విద్యార్థికి ఆధార్ నంబర్ లేకపోతే, వారి తల్లి, తండ్రి లేదా సంరక్షకుల (తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల విషయంలో) ఆధార్ నంబర్‌ను ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
STEP 1:
ఇక్కడ క్లిక్ చేసి, “రిజిస్టర్” ఎంచుకోండి. నమోదు చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు తప్పనిసరిగా BPL కుటుంబం అయి ఉండాలి, అప్పుడే రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుంది.
STEP 2:
మీరు నమోదు చేసుకున్న తర్వాత, మీ మొబైల్ నెంబర్ కు User Name & Password లు వస్తాయి.Change Password చేసుకోవాలి.
STEP 3:
లాగిన్ అయిన తరువాత విద్యార్థి లేదా తల్లి తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ నెంబరు ఎంటర్ చేసి GO పై క్లిక్ చేస్తే GSWS Server లొ ఉండే డేటా అనగా పేరు , జిల్లా పేరు ,మండలం పేరు,పంచాయతీ పేరు, మొబైల్ నెంబరు,చిరునామా వస్తాయి. మొబైల్ నెంబర్ ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఏ నెంబర్ అయితే ఇస్తారో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది.
STEP 4:
ఇతర వివరాలు అనగా PIN Code, E-Mail, DOB, Age, Gender, Religion, Caste, Rice Card Number ( Weaker Section వాళ్లకు తప్పనిసరి) ఎంటర్ చేయాలి.
STEP 5:
విద్యార్థి వయస్సు ఐదు మరియు ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి.
పిల్లల వయస్సు
* 01.04.2023కి ముందు ఐదేళ్లు దాటితే CBSE, ICSE, IB లేదా రాష్ట్ర పాఠశాలలు అందుబాటులో ఉంటాయి.
పిల్లల వయస్సు 01.06.2023కి ముందు ఐదేళ్లు దాటితే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
STEP 6:
విద్యార్థి పాఠశాలకు హాజరయ్యే తోబుట్టువులు ఉన్నట్లయితే, “YES” ఎంచుకుని, వారి పాఠశాల యొక్క UDISE కోడ్ మరియు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
STEP 7:
విద్యార్థికి ఏవైనా ప్రత్యేక అవసరాలు లేదా వైకల్యాలు ఉంటే లేదా HIV/AIDSతో బాధపడుతున్నట్లయితే లేదా అనాథ అయితే, అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.
STEP 8:
రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన చిరునామా తప్పుగా ఉంటే, మీరు ఈ క్రింది రుజువులలో ఒకదాన్ని అప్‌లోడ్ చేయడం ద్వారా దాన్ని అప్‌డేట్ చేయవచ్చు:
ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, వాటర్ బిల్లు, ఇంటి పన్ను రసీదు, డ్రైవింగ్ లైసెన్స్, ఇంటి అద్దె ఒప్పందం కాపీ, రేషన్ కార్డ్, ఉద్యోగి సర్టిఫికేట్
మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు SMS ద్వారా అప్లికేషన్ ID మరియు పాస్‌వర్డ్‌ను SMS రూపంలో వస్తుంది. ఆ డేటా Save చేసుకోండి .
నమోదు ప్రక్రియ ప్రకారం, విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల చిరునామా ఆధారంగా క్రింది పాఠశాలలు ప్రదర్శించబడతాయి:
5) పాఠశాల ను ఎలా ఎంచుకోవాలి:
విద్యార్థి లేదా తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులు ఉన్నటువంటి చిరునామా నుంచి ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలలో కనిపిస్తాయి.
పాఠశాలల సంఖ్య 10 కన్న తక్కువ ఉన్నట్టయితే అప్పుడు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల లిస్టు చూపించడం జరుగును.
ఒక కిలోమీటర్లు మరియు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏ ఒక్క పాఠశాల లేనట్టు అయితే అప్పుడు మిగిలిన పాఠశాలల లిస్టు చూపించడం జరుగును.
విద్యార్థి యొక్క వయసు ఆధారంగా స్కూల్ ల వివరాల అనేవి చూపించడం జరుగును. లిస్టులో నుంచి గరిష్టంగా 10 పాఠశాలను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది….
గమనిక ….
మీ గ్రామ వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ అడ్మిషన్లు ఉచితంగా చేస్తారు వివరాలకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను సంప్రదించగలరు..
ఈ సమాచారం 5 మంది కి పంపండి…… అడ్మిషన్ చేయించండి…… పుణ్యం కలుగుతుంది…
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022).
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ .
Ph.. ..6305313558….,7730972075
0 Comments